*ఏపీకి మరో తుపాన్ ముప్పు : ఫణి దూసుకొస్తోంది* ఇలాంటి మరికొన్ని వార్తల కోసం లోకల్ యాప్ ను ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోండి >> http://getlokalapp.com/share/posts/178161 https://play.google.com/store/apps/details?id=get.lokal.localnews&referrer=utm_source%3Dshare%26utm_medium%3Darticle
🌅 వాతావరణం - India ' s No . 1 Local news app Lokal App Download the app now ఏపీకి మరో తుపాన్ ముప్పు : ఫణి దూసుకొస్తోంది 0 Lokal | 26 Apr O 22363 ఏజిందారు దక్షిణ కోస్తావైపు ' ఫణి ' తుపాన్ దూసుకొస్తోంది . ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది . మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది . వాయువ్య దిశగా పయనిస్తూ తుపాన్గా వాయుగుండం మారనుందని తెలిపింది . ఏప్రిల్ 30వ తేదీ లోపు దక్షిణ కోస్తాంధ్ర - ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది . దీనితో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు . ఏప్రిల్ 30వ తేదీన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది . ఫణి తుపాన్ ప్రభావం ఏపీపై ఉండనుందని తెలిపింది . ఏప్రిల్ 28 నుండి ఏప్రిల్ 30 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని , భారీ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు . తీరం దాటే సమయంలో గాలుల వేగం మరింత ఎక్కువవుతాయని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు . కృష్ణా , గుంటూరు , నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు . అక్కడకక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది . మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది . మరో వైపు ఫణి తుపాన్తో కేరళ అలర్ట్ అయ్యింది . అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు . ఇటీవలే వరదలతో అతలాకుతలమైన కేరళపై తుపాన్ మళ్లీ ప్రభావం చూపిస్తుందా ? అనే భయంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది . తుపాన్ వల్ల గంటకు 90 నుండి 100 కిలో మీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని , మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది . - ShareChat
1.6k వీక్షించారు
7 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post