#🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #చిదంబరం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత లింగ క్షేత్రములో ఒక్కటైన ఆకాశ లింగ క్షేత్రమైన చిదంబరం (తిల్లై) మహా క్షేత్రంలో శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన మార్గళి సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి ఆరుద్ర దర్శనం బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు (01.01.2025) సాయంత్రం శ్రీ పిచ్చాండవర్ ఉత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా వెండి రథంపై విశేష అలంకరణలో శ్రీ భిక్షాటన మూర్తి తిల్లై పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
సౌజన్యం — జయ భారత ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
తిరుచిత్రలంబలం 🙏🙏
00:24
