Movie Name : పోలీసోడు
పల్లవి :-
💃కన్నుల్లో ఉన్నావు…
💃నా కంటి పాపవై
💃గుండెల్లో నిండావు…
💃నా గుండె సవ్వడై
💃నీ ఊహ నాకు ఊపిరై…
💃నాలోకి చేరుకున్నది
💃నీ పేరు ప్రాణనాడి
💃అయినది…
💃ఓఓ ఓఓ ఓ
🕺కన్నుల్లో ఉన్నావు…
🕺నా కంటి పాపవై
🕺గుండెల్లో నిండావు…
🕺నా గుండె సవ్వడై
కోరస్
💃💃ఉభయకుసల చిరజీవన
ప్రసుత భరిత మంజులతర శృంగారే,
సంచారే
💃💃అధరరుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే, మాంగళ్యే
💃💃మమతమసకు సమదససత
ముదమనసుత సుమనలయివ
సుసుతసహితగామం
💃💃విరహరహిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం
పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం
💃💃కా మయే
చరణం : 1
🕺హృదయాన్ని తాకే…
🕺నీ నవ్వు నాదే
🕺ఉదయాన్ని దాచే…
🕺కురులింక నావే
💃ఒడిలోన వాలే…
💃నీ మోము నాదే
💃మధురాలు దోచే..
💃అధరాలు నావే
🕺నీలో ...పరిమళం…
🕺పెంచిందే పరవశం
🕺నీ చూపు నుంచి
🕺 ప్రేమ … పొంగెనే.....
🕺ఓఓ ఓఓ ఓ హో హో
🕺కన్నుల్లో ఉన్నావు
🕺నా కంటి పాపవై
🕺గుండెల్లో నిండావు
🕺నా గుండె సవ్వడై
చరణం :2
💃ఏదేదో ఆశ
💃కదిలింది నాలో
💃తెలపాలనంటే
💃సరిపోదు జన్మ
🕺ఓఓ…
🕺ఏ జన్మకైనా ఉంటాను నీలో
🕺ఏ చోటనైనా
🕺నిను వీడనమ్మ
💃కాలం ముగిసిన…
💃ఈ బంధం ముగియునా
💃నీ చూపు నుంచి
💃ప్రేమ పొంగెనే…
💃ఓఓ ఓఓ ఓ హో హో
💃కన్నుల్లో ఉన్నావు…
💃నా కంటి పాపవై
💃గుండెల్లో నిండావు…
💃నా గుండె సవ్వడై
🕺💃నీ ఊహ నాకుఊపిరై…
🕺💃నాలోకి చేరుకున్నది
🕺💃నీ పేరు ప్రాణనాడి
🕺💃అయినది…
🕺💃ఓఓ ఓఓ ఓ
🕺కన్నల్లో ఉన్నావు…
🕺నా కంటి పాపవై
🕺గుండెల్లో నిండావు…
🕺 నా గుండె సవ్వడై
it's ur Chinnu 😌👋
#❤️లవ్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝 #🎧మ్యూజిక్
