#✌️నేటి నా స్టేటస్
రామేశ్వరం లోని దేవుని ఊరేగింపుప్రతి ఏడు మూడు సార్లు జరుగుతుంది
రామేశ్వరం గుడి చుట్టూ కోనేరులుపూర్వం నిండుగా ఉండేదిఅబ్దుల్ కలాం గారి తాతకొబ్బరికాయ అరటి పండ్లు పచ్చి కర్పూరంతోగుడికి వెళ్లేవారు.ఒక వేడుక రోజుస్వామి విగ్రహాన్ని మూడుసార్లు గుడి చుట్టూ ఊరేగిస్తారు.ఒకసారి ఊరేగిస్తూ ఉంటే ఉంటే.స్వామి విగ్రహంపొరపాటున కోనేటిలో పడిపోయిందికోనేరు నిండుగా ఉంది.అందరూ అయ్యో అయ్యో అంటూ ఉంటేఅబ్దుల్ కలాం గారి తాతయువకుడు వెంటనే ఆ కోనేటిలోకి దూకిస్వామి విగ్రహాన్ని తీసికళ్ళకు అద్దుకుని అందించారు.అప్పటినుంచిఏ ఉత్సవం జరిగినఒక ఆహ్వాన పత్రికఅబ్దుల్ కలాం తాతగారికి తర్వాత తండ్రికి అందేది
మీరువెళుతూ ఉంటే గుడిచర్చికనబడుతూనే ఉంటుందిరెండు చేతులతో. మెక్కండి.నష్టమేమీ లేదు మీజేబులో నుంచి నుంచి ఒక పైసా కూడా జారిపోదు.
