ShareChat
click to see wallet page
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🌍నా తెలంగాణ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰జాతీయం/అంతర్జాతీయం
📰ఈరోజు అప్‌డేట్స్ - (wayznews కరీంనగర్ జిల్లా వార్తలు వే2న్యూస్లో డౌ కొండగట్టులో ప్రారంభమైన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కొండగట్టు ఆంజనేయస్వామి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది: ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సమూర్తులను ప్రత్యేకంగా పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు: అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు సర్పంచ్ దారం అధిరెడ్డి అర్చకులు; అధికారులు పాల్గొన్నారు: (wayznews కరీంనగర్ జిల్లా వార్తలు వే2న్యూస్లో డౌ కొండగట్టులో ప్రారంభమైన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కొండగట్టు ఆంజనేయస్వామి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది: ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సమూర్తులను ప్రత్యేకంగా పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు: అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు సర్పంచ్ దారం అధిరెడ్డి అర్చకులు; అధికారులు పాల్గొన్నారు: - ShareChat

More like this