మానవ జీవితం గురించి చాలా విలువైన అద్భుతమైన మాటలు ఉదాహరణలు ప్రకృతిలో ఉన్నాయి...వాటిని ఆలోచిస్తే దేవుని ఉద్దేశ్యాలు మానవునికి అర్థం అవుతాయి...మన పిల్లలు అన్ని విషయాలలో జ్ఞానవంతులుగా మారాలి..పిల్లల కొరకు ప్రత్యేకముగా మీ అనుదిన ప్రార్థనలలో తప్పక జ్ఞాపకం చేసుకోండి...#vijayprasadreddy #Jesus saves #church #calvary #telugu #instamood #dubai #kuwait #cellphone #jesu #✝️Jesu✝️ #jesu #Jesus #Jesus
00:46
