🙏🌺మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి, భక్తులకు దర్శనమిచ్చే ఈ పర్వదినాన,
వైకుంఠ ద్వారాలు తెరచే ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీమన్నారాయణుని అనంత కృప మీపై ప్రసరించి ప్రతి ఒక్కరి జీవితం సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వెల్లివిరియాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..
నమో నారాయణాయ 🌺🙏
#శ్రీమహాలక్ష్మి
#ఓంనమోనారాయణ
#ఓంనమఃశివాయ
#శ్రీగోవిందాయనమః
#శ్రీఅచ్యుతాయనమః #శ్రీఅనంతాయనమః#govinda govinda #tirupati #😇My Status @ShareChat Telugu #all
00:37
