జనవరి 3వ తేదీ శనివారం రోజున కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు విచ్చేస్తున్న సందర్బంగా రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు కొండగట్టు లోని జెఎన్టియు లో ఎలిప్యాడ్ స్థలాన్ని మరియు బృందావన్ రిసార్ట్స్ ను పరిశీలించిన శ్రీ రాధారం రాజలింగం గారు, శ్రీ దామోదర్ రెడ్డి గారు మరియు కరీంనగర్ జిల్లా స్థానిక నాయకులు బెక్కం జనార్ధన్, చల్ల శివారెడ్డి మరియు రమేష్ కుమార్, వేముల కార్తీక్, లింగం గౌడ్ గార్లు మరియు స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
00:28
