ShareChat
click to see wallet page
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai ONGC గ్యాస్ లీకేజీ ఘటనలో భారీగా ఎగసిపడుతున్న మంటలు అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకై చిమ్ముతూ.. ఎగసిపడుతున్న మంటలు మంటల ధాటికి కాలిపోయిన 500 కొబ్బరి చెట్లు 5 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:48

More like this