ShareChat
click to see wallet page
#తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🙏🌼 ఓం నమో నారాయణయ 🌼🙏 #om namo venkatesaya తిరుమల లో స్వామి వారికి ఇచ్చు హారతులు ఏవి.......!! • నవనీత హారతి ( మక్ఖన్ హారతి)( సుప్రభాత సేవ) • కుంభ హారతి • కర్పూర హారతి • నక్షత్ర హారతి • అఖండ హారతి ( శుక్రవారం) • కైంకర్యపరుల హారతి • సర్కారు హారతి • గొల్ల హారతి • ముత్యాల హారతి ( ఏకాంత సేవ ) తిరుమలలో శ్రీవారికి ఇచ్చు మొదటి హారతి " నవనీత హారతి " హాథిరామ్ బాలాజీ మఠం వారిచే. చివరి హారతి " ముత్యాల హారతి " తరిగొండ వెంగమాంబ వారి వంశస్థుల చే..
తెలుసుకుందాం - ShareChat

More like this