ShareChat
click to see wallet page
#✌️నేటి నా స్టేటస్ #📀యేసయ్య కీర్తనలు🎙 #🎅క్రిస్మస్ స్టేటస్😍 #✝జీసస్
✌️నేటి నా స్టేటస్ - PRAISE THE LORD మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి: 1పేతురు 57 GRN మీరు చింతలో ఉన్నప్పుడు ప్రార్ధనలో "ప్రభువా ఇది నావల్ల కావడం లేదు నీవే చూసుకో" అని ఆయనకు అష్పగించు. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని ఆదుకుంటాడు: మనుష్యులు మిమ్మల్ని అర్ధం చేసుకోకపోయినా' దేవుడు మీ కన్నీళ్లును, మీ మనస్సులోని వేదనను చూస్తున్నాడు ఆయన మిమల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలేయడు: {దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి ప్రార్ధన విజ్ఞాపనములుచేత విషయములోను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును: ఫీలిప్పీయులకు 486-7} GOOD MORNING PRAISE THE LORD మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి: 1పేతురు 57 GRN మీరు చింతలో ఉన్నప్పుడు ప్రార్ధనలో "ప్రభువా ఇది నావల్ల కావడం లేదు నీవే చూసుకో" అని ఆయనకు అష్పగించు. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని ఆదుకుంటాడు: మనుష్యులు మిమ్మల్ని అర్ధం చేసుకోకపోయినా' దేవుడు మీ కన్నీళ్లును, మీ మనస్సులోని వేదనను చూస్తున్నాడు ఆయన మిమల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలేయడు: {దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి ప్రార్ధన విజ్ఞాపనములుచేత విషయములోను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును: ఫీలిప్పీయులకు 486-7} GOOD MORNING - ShareChat

More like this