ShareChat
click to see wallet page
వారానికి ఒకసారి జరిగే అభిషేక సేవ సమయంలో స్వామి దర్శనం దొరకడం అరుదైన అవకాశం. ఎమ్మెల్యేలకు కూడా ఎంతో కష్టం మీద ఈ అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. అలాంటిది తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు ఈ అవకాశాన్ని కల్పించింది టీటీడీ.  #TirumalaTirupathiDevasthanam  #Tirumala #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ప్రజా ప్రతినిధులకే కష్టంఃః. అలాంటి అవకాశం సామాన్యులకు దొరికింది. శ్రీవారి అభిషేక సేవ  ప్రభుత్వంలో . కూటమి జరుగుతుండగా సామాన్యుడికే పెద్దపీట  సామాన్య భక్తులకు అన్నదానికి ఇది నిదర్శనం . దర్శనం కల్పించిన టీటీడీ. ప్రజా ప్రతినిధులకే కష్టంఃః. అలాంటి అవకాశం సామాన్యులకు దొరికింది. శ్రీవారి అభిషేక సేవ  ప్రభుత్వంలో . కూటమి జరుగుతుండగా సామాన్యుడికే పెద్దపీట  సామాన్య భక్తులకు అన్నదానికి ఇది నిదర్శనం . దర్శనం కల్పించిన టీటీడీ. - ShareChat

More like this