ఇష్ట దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పునర్జీవం పొందాను. ఆలయ వసతి సముదాయానికి 98 గదుల వసతి సముదాయం తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి 39 కోట్ల 17 లక్షల రూపాయలు విడుదల కు ముందుండి నడిపించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అన్న గారు.. హర్షం వ్యక్తం చేసిన కొండగట్టు దేవస్థాన కమిటీ అధికారులు ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియచేశారు.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
00:57
