ShareChat
click to see wallet page
🌹🙏 శ్రీ లలితా పంచ వింశతి నామ స్తోత్రం ....!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 అగస్త్య ఉవాచ 1)వీజివక్త్ర మహాబుద్ధే పంచ వింశతి నామభిః | లలితా పరమేశాన్యా దేహి కర్ణ రసాయనమ్ || 2)హయగ్రీవ ఉవాచ |సింహాసనా శ్రీలలితా మహారాజ్ఞీ పరాంకుశా | చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ || 3)సుందరీ చక్రనాథా చ సామ్రాజీ చక్రిణీ తథా | చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ || 4)కామరాజ ప్రియా కామకోటిగా చక్రవర్తినీ | మహావిద్యా శివానంగ వల్లభా సర్వపాటలా || 5)కులనాథామ్నాయనాథా సర్వామ్నాయ నివాసినీ | శృంగారనాయికా చేతి పంచ వింశతి నామభిః || 6)స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీమ్ | తే ప్రాప్నువంతి సౌభాగ్యమష్టౌ సిద్ధిర్మహద్యశః || ఇతి శ్రీబ్రహ్మాండ పురాణే శ్రీ లలితోపాఖ్యానే శ్రీలలితా పంచ వింశతి నామ స్తోత్రమ్ ||*..🌞🙏🌹 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #🌅శుభోదయం #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏
🌅శుభోదయం - vinod96429 @vinod96429 vinod96429 @vinod96429 - ShareChat

More like this