ShareChat
click to see wallet page
#😥కూలిన నేవీ విమానం..స్పాట్‌లో ఐదుగురు మృతి! #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
😥కూలిన నేవీ విమానం..స్పాట్‌లో ఐదుగురు మృతి! - 0 AV మెక్సికోనేవీ Navy  plane crash: 5ೌಲಿನ Mexican విమానం . స్పాట్లో ఐదుగురు' మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది నేవీకి చెందిన విమానం టెక్సనాిస్లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది: వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్నఈ విమానం ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు: మెక్సికో (Mexico) నౌకాదళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం . ఏడాది వయసున్నచిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు: చిన్నారితో పాటు నలుగురు ఇందులో నేవీ అధికారులు మరోనలుగురు పౌరులు ఉన్నారని వారు వివరించారు: అయితే ప్రమాదంలో వీరిలో ఎవరు మృతి చెందారనేది స్పష్టం చేయలేదు: ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని సహాయక చర్యలు  కొనసాగుతున్నాయని మెక్సికన్ అధికారులు వివరించారు 0 AV మెక్సికోనేవీ Navy  plane crash: 5ೌಲಿನ Mexican విమానం . స్పాట్లో ఐదుగురు' మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది నేవీకి చెందిన విమానం టెక్సనాిస్లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది: వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్నఈ విమానం ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు: మెక్సికో (Mexico) నౌకాదళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం . ఏడాది వయసున్నచిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు: చిన్నారితో పాటు నలుగురు ఇందులో నేవీ అధికారులు మరోనలుగురు పౌరులు ఉన్నారని వారు వివరించారు: అయితే ప్రమాదంలో వీరిలో ఎవరు మృతి చెందారనేది స్పష్టం చేయలేదు: ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని సహాయక చర్యలు  కొనసాగుతున్నాయని మెక్సికన్ అధికారులు వివరించారు - ShareChat

More like this