
५ ह व्ह्यू · ७५६ प्रतिक्रिया | ఈరోజు అనగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన ప్రియతమ నాయకులు పెద్దాయన కే డి సి సి చైర్మన్ ది విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే మన ప్రజా నాయకుడు కోడుమూరు శాసనసభ్యులు శ్రీ బొగ్గుల దస్తగిరి గారు కలియుగ దైవమైన శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగినది అలాగే కోడుమూరు నియోజకవర్గం ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలు ఉండాలని దేవుని వేడుకున్నారు. #kdcc_bankchairperson#d_vishnuvardhan_reddy #bogguladasthagiri #kodumurtdpmla #trendingreels | Chinna Chinna
