రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు
- ఇప్పటివరకూ నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు, నియోజక వర్గంలో ఉన్న సమస్యలతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తున్నారు
- ఈ రోజు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు
- శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీమతి లోకం నాగ మాధవి లతో వన్ టూ వన్ సమావేశం ముగిసింది
# #🟥జనసేన #😎మా నాయకుడు గ్రేట్✊ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙆 Feel Good Status #🙏Thank you😊
00:29
