#😁Hello🙋♂️ #💪పాజిటీవ్ స్టోరీస్ #🙏Thank you😊
మీకు ఇష్టమైన వాళ్లను
ఎప్పుడూ వదులుకోకండి.
వారు తప్పులు
చేసారు అనుకుంటే,
ఒక్క క్షణం
వారితో మీరు గడిపిన అద్భుతమైన,
ఆనందకరమైన క్షణాలు గురించి
ఒక్కసారి తలుచుకోండి.
ఎందుకంటే,
పరిపక్వత కన్నా,
అభిమానంముఖ్యం.
మిమ్మల్ని మీరు
కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం
ఖచ్చితంగా
ఒకరి సహాయం ఉండాలి
జీవితం అంటే
ఒకరి కోసం ఒకరు
బ్రతకటమే.
మీకు ఇష్టమైన వారికోసం,
మిమ్మల్ని ప్రేమించేవారికోసం
బ్రతకండి.
స్నేహం, ప్రేమ,బంధుత్వాలు అనేవి
డబ్బు భాష మాట్లాడే వారికి అర్థం కావు.

