ShareChat
click to see wallet page
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌸పంచాంగం🌸 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 03 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, శుక్ల పక్షం, *_నేటి మాట_* *ఆర్ద్రా దర్శన మహోత్సవం / పుష్య శుద్ధ పూర్ణిమ - ఆరుద్ర నక్షత్రం* ఈ పుష్య శుద్ధ పక్షంలోవచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవం చెప్పబడింది, ఈరోజు మహాశివరాత్రి తో సమానమైన రోజు, ప్రతి ఒక్కరూ శివ దర్శనం వీలైతే శివాభిషేకం జరిపించుకొనుట... ఏలినాటి ఏలినాటి శని జరుగుతున్నవారు కుంభ రాశి, మీనరాశి మేషరాశి గలవారు, అష్టమ శని జరుగుతున్న సింహరాశి వారు అర్ధాష్టమ శని జరుగుతున్న ధనస్సు రాశి వారు, అలాగే జాతక రిత్యశని మహదశ శన్యాంతర దశ నడుస్తున్నవారు, ఈ దోషంతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా రేపు మీకు అందుబాటులో ఉన్న , శివ సన్నిధిలో ఎక్కువ శివనామం ఉచ్చరిస్తూగడపడం మంచిది, పుష్య శుద్ధ పౌర్ణమి మరియు ఆరుద్ర దర్శన మహోత్సవం శివరాత్రి పర్వదినాలలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు. ఈ పండుగలు శివుని అనుగ్రహం మరియు ఆరాధనకు సంబంధించినవి... *పుష్య శుద్ధ పౌర్ణమి:* - పుష్య శుద్ధ పౌర్ణమి శివుని అనుగ్రహం మరియు ఆరాధనకు సంబంధించినది. - ఈ రోజు శివుని పూజించడం మరియు అభిషేకం చేయడం శుభప్రదం. - పుష్య శుద్ధ పౌర్ణమి రోజున శివుని పూజించడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది. *చేయవలసిన పూజలు:* - శివుని పూజించడం మరియు అభిషేకం చేయడం. - శివుని నామస్మరణ చేయడం. - శివుని ప్రసాదం స్వీకరించడం. ఈ పండుగలను జరుపుకోవడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది మరియు ఆనందం, శాంతి లభిస్తాయి *_🌸శుభమస్తు🌸_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - విశ్వావసు నామ సంవత్సరం . శక సంవత్సరం. విశ్వావసు 1947 దక్షిణాయణం' ஒலலooe oo  5ಾಲಾಯುತ್ತ 2082 తేదీ - 03 జనవరి 2026  పౌర్ణమి 03.32 PM వరకు తిథి ನಕ್ಷಅಿಂ - ಆಯುದ್ರ 05:27 PM ಏಂತು రోజు శనివారం పంచాంగం ஸ8s పుష్యము ১১৯০  06:47 AM T0 08:10/AM హేమంత $0 $ బుతువు అమృత కా: 08.33 AM TO 09.58 AM అభిజితీము: 11.58 AM TO 12.43 PM దుర్ముహూర్తం 06.47 AM TO 07.32 AM & 07.32 AM T0 08.16 AM ರಾಖಾ5ಾ 09:34 AM T0 10:57 AM యమగం: 01.44 PM TO 03.08 PM 860 - 04:19 AM, JAN 04 TO 05:46 AM, JAN 04 విశ్వావసు నామ సంవత్సరం . శక సంవత్సరం. విశ్వావసు 1947 దక్షిణాయణం' ஒலலooe oo  5ಾಲಾಯುತ್ತ 2082 తేదీ - 03 జనవరి 2026  పౌర్ణమి 03.32 PM వరకు తిథి ನಕ್ಷಅಿಂ - ಆಯುದ್ರ 05:27 PM ಏಂತು రోజు శనివారం పంచాంగం ஸ8s పుష్యము ১১৯০  06:47 AM T0 08:10/AM హేమంత $0 $ బుతువు అమృత కా: 08.33 AM TO 09.58 AM అభిజితీము: 11.58 AM TO 12.43 PM దుర్ముహూర్తం 06.47 AM TO 07.32 AM & 07.32 AM T0 08.16 AM ರಾಖಾ5ಾ 09:34 AM T0 10:57 AM యమగం: 01.44 PM TO 03.08 PM 860 - 04:19 AM, JAN 04 TO 05:46 AM, JAN 04 - ShareChat

More like this