Movie Name:- రంగం
🕺ఈ మంచుల్లో
🕺ప్రేమంచుల్లో
🕺ఎన్నెన్నో సంగతులు
🕺నీరెండలో ఈ గుండెల్లో
🕺ఎన్నెన్నో సందడులు
🕺కవ్వించే చీకటి
🕺కన్నుల్లో ఈ తడి
🕺ఇవ్వాలె వీడెనులే
🕺ఉండుండి ఊహలు
🕺ఈ పిల్ల గాలులు
🕺నిన్నే పిలిచెనులే
💃ఈ మంచులో ప్రేమంచుల్లో
💃ఎన్నెన్నో సంగతులు
💃నీరెండలో ఈ గుండెల్లో
💃ఎన్నెన్నో సందడులు
💃కవ్వించే చీకటి
💃కన్నుల్లో ఈ తడి
💃ఇవ్వాలె వీడెనులే
💃ఉండుండి ఊహలు
💃ఈ పిల్ల గాలులు
💃నిన్నే పిలిచెనులే
చరణం :- 1
🕺కనులకు జతగా
🕺వలపుల కథనే
🕺కలలుగా కోసరణ
🕺గల గల పలికే
🕺పెదవుల కోసన
🕺కబురునై నిలవన
💃నేడిలా మది విరిసెను ప్రేమలో
💃తేనెలే
💃పెదవోలికెను జంటలో
💃కలయికలో
🕺ఈ మంచులో ప్రేమంచుల్లో
🕺ఎన్నెన్నో సంగతులు
🕺నీరెండలో ఈ గుండెల్లో
🕺ఎన్నెన్నో సందడులు
చరణం :- 2
💃మలుపులు ధాటి
💃మనసుని మీటి
💃నిలిచెనే మమతలు
💃ఒక పరి జననం
💃ఒక పరి మరణం
💃నిలువునా తొలిచేలే
🕺యవ్వనం
🕺మనసుకు తొలి మోహనం
🕺చుంబనం వయసుకి
🕺ఒక వాయనం
🕺అనుదినము
💃ఈ మంచులో ప్రేమంచుల్లో
💃ఎన్నెన్నో సంగతులు
💃నీరెండలో ఈ గుండెల్లో
😍💃ఎన్నెన్నో సందడులు
🕺కవ్వించే చీకటి
🕺కన్నుల్లో ఈ తడి
🕺ఇవ్వాలె వీడెనులే
💃ఉండుండి ఊహలు
💃 ఈ పిల్ల గాలులు
💃నిన్నే పిలిచెనులే
it's ur Chinnu 😌👋
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #💓ప్రేమ పాటలు💝 #❤️లవ్ సాంగ్స్🎵 #🎧మ్యూజిక్ #✨మ్యాజిక్ జంక్షన్✨
