#🛕రామ మందిర చరిత్ర📜 #అయోధ్య రామ మందిర్ #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #జై శ్రీరామ్ #🙏🏻గోవిందా గోవిందా🛕
శ్రీ రామ జయ రామ జయజయ రామ
శ్రీ రామ జయ రామ జయజయ రామ
శ్రీ రామ జన్మభూమి క్షేత్రమైన అయోధ్య మహా క్షేత్రంలో శ్రీ రామమందిర్ లో నేడు (31.12.2025) వైకుంఠ ద్వాదశి మరియు ప్రతిష్ట ద్వాదశి సందర్భంగా ఉదయం శ్రీ బాలరాముడికి మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ, అర్చన, సంగీత కచేరీ , భజన మరియు మంగళ హారతిని అర్చకులు, సాధుసాంతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై శ్రీరామ్ 🚩🙏

