ShareChat
click to see wallet page
#✌️నేటి నా స్టేటస్ #📀యేసయ్య కీర్తనలు🎙 #✝జీసస్ #🎅క్రిస్మస్ స్టేటస్😍
✌️నేటి నా స్టేటస్ - PRAISE THE LORD మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము కీరనలు 108.12 GRN ১৯৪ యొద్ద చెప్పుకో: నీకు ఏదైన సమస్య వచ్చినప్పుడు మనుష్యులు మీద ఆధారపడితే నీకు అవమానములు, నిరాశ కలుగుతాయి: అదే దేవునిపై ఆధారపడినప్పుడు నీ సమస్యకు పరిస్కారం, అలాగే స్పబుద్ధిని శత్రువులుపై జయం కలుగును: నీకు సమస్య వచ్చినప్పుడు ఆధారము చేసికొని మనుష్యులు యొధ్దకు వాళ్ళేకుండా దేవుని దగ్గర సమస్యను, నీ బాధలు నీ వ్యక్తిగత విషయాలు దేవునితో పంచుకో. అప్పుడు నీకు నెమృది, శాంతి సమాధానం , సంతోషం కలుగును: (నీ స్వబుద్ధిని ఆధారము చేసికోనక నీ పూర్ణహృదయముతో ప్రవర్తన అంతటియందు యెహోవాయందు నమ్కముంచుము ఆయన అధికారమునకు ఒప్పుకోనుము అప్పుడు ఆయన . త్రోవలను సరళము చేయును సామెతలు 325-61 GOOD MORNING PRAISE THE LORD మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము కీరనలు 108.12 GRN ১৯৪ యొద్ద చెప్పుకో: నీకు ఏదైన సమస్య వచ్చినప్పుడు మనుష్యులు మీద ఆధారపడితే నీకు అవమానములు, నిరాశ కలుగుతాయి: అదే దేవునిపై ఆధారపడినప్పుడు నీ సమస్యకు పరిస్కారం, అలాగే స్పబుద్ధిని శత్రువులుపై జయం కలుగును: నీకు సమస్య వచ్చినప్పుడు ఆధారము చేసికొని మనుష్యులు యొధ్దకు వాళ్ళేకుండా దేవుని దగ్గర సమస్యను, నీ బాధలు నీ వ్యక్తిగత విషయాలు దేవునితో పంచుకో. అప్పుడు నీకు నెమృది, శాంతి సమాధానం , సంతోషం కలుగును: (నీ స్వబుద్ధిని ఆధారము చేసికోనక నీ పూర్ణహృదయముతో ప్రవర్తన అంతటియందు యెహోవాయందు నమ్కముంచుము ఆయన అధికారమునకు ఒప్పుకోనుము అప్పుడు ఆయన . త్రోవలను సరళము చేయును సామెతలు 325-61 GOOD MORNING - ShareChat

More like this