🚨 #RayalaseemaDrohiCBN
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు ఆపేసినందుకు తప్పకుండా ఉద్యమాలు జరుగుతాయి.
ఈరోజు తన స్వార్థంతో చంద్రబాబు అడ్డుకోవచ్చు. కానీ, అది తాత్కాలితమే. మేము అధికారంలోకి వచ్చాక వాయువేగంతో పూర్తి చేస్తాం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganWithRayalaseema
# #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
00:20
