కేసీఆర్‌పై కక్షతో.. ఆంధ్రా బాబుతో కుమ్మక్కై
‘పాలమూరు’ను పడావు పెట్టిన రేవంత్‌రెడ్డి
చంద్రబాబు ‘చెంచా'ను తెలంగాణ నీటిపారుదల అధికారిగా నియమించి.. మోడీని అడ్డుపెట్టుకొని తెలంగాణ నీళ్లను దోచుకోవాలని బాబు కుట్ర!
మాకు 45 టీఎంసీలే చాలంటూ ఏపీకి అనూకూలంగా సీడబ్ల్యూసీకి లేఖ రాసిన కాంగ్రెస్ సర్కార్
ఈ చారిత్రక ద్రోహానికి రేవంత్ అండ్ కో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!!
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨రేవంత్ రెడ్డి

