ShareChat
click to see wallet page
#✌️నేటి నా స్టేటస్ #📀యేసయ్య కీర్తనలు🎙 #🎅క్రిస్మస్ స్టేటస్😍 #✝జీసస్
✌️నేటి నా స్టేటస్ - PRAISE THE LORD దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై ۂکچ వాటిని అధిక ద్రోహము చేయకుండ నిందా రహితుడనగుదును: కీరనలు 19.13 GRN దురాభిమాన పాపములు అనగా ఇది తప్పు అని తెలిసిన అహంకారంతో, బలవంతంగా, ధీమాతో, దేవునిభయంలేకుండా , తర్వాత క్షమాపణ అడగవచ్చులే అనే గర్వంతో మొండిగా పాపము చేయుటకు ముందుకు వెళ్లడం: దేవుని పరిశుద్దత్యా స్పరాన్ని వినకుండా తప్పులు చేయటం: ఈ పాపములు దేవుని నుండి దూరం చేసి పాతాళం లోకి నడిపింస్తుంది: అందుకే దావిదు "దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అని ప్రార్ధించెను: మనముకూడా అట్టి ప్రార్ధన చేయాలి: GOOD MORNING PRAISE THE LORD దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై ۂکچ వాటిని అధిక ద్రోహము చేయకుండ నిందా రహితుడనగుదును: కీరనలు 19.13 GRN దురాభిమాన పాపములు అనగా ఇది తప్పు అని తెలిసిన అహంకారంతో, బలవంతంగా, ధీమాతో, దేవునిభయంలేకుండా , తర్వాత క్షమాపణ అడగవచ్చులే అనే గర్వంతో మొండిగా పాపము చేయుటకు ముందుకు వెళ్లడం: దేవుని పరిశుద్దత్యా స్పరాన్ని వినకుండా తప్పులు చేయటం: ఈ పాపములు దేవుని నుండి దూరం చేసి పాతాళం లోకి నడిపింస్తుంది: అందుకే దావిదు "దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అని ప్రార్ధించెను: మనముకూడా అట్టి ప్రార్ధన చేయాలి: GOOD MORNING - ShareChat

More like this