వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు బడుగు బలహీనవర్గాల మేలు చేయాలన్న సంకల్పంతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని అభివృద్ధి పథంలో వారిని ముందుకు నడిపిస్తూ వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొంది కులం చూడడం మతం చూడం పార్టీ చూడం అని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి, అలాగే మూడు జెండాలు కలిసి మోసేలా చేసి,, 175 నియోజకవర్గాలలో సింగిల్ గా పోటీ చేసిన దమ్మున నాయకుడా,నీకు ఎవరు సాటి రారు రాలేరు, మా జగన్మోహనుడికి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు సుఖ సంతోషాలతో ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు జగనన్న ❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎊 🎂💐🙏 ప్రేమతో మీ
సుబ్బారావు ధర్మవరం
శేరిలింగంపల్లి నియోజకవర్గం #✌️నేటి నా స్టేటస్ #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #🙆 Feel Good Status
00:15
