పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తి చేసి నాణ్యమైన విద్యను తీసుకురావాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆదోని కళాశాలకు టెండర్ వేసిన వారితో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. #PPPModel #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

