జీవితంలో కొన్ని పరిచయాలు బాధను కలిగిస్తే...
కొన్ని పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి...
సంతోషాన్ని కలిగించిన పరిచయాల కన్నా...
బాధను కలిగించే పరిచయాలనే మనం...
ఎక్కువ ఇష్టపడుతుంటాం కదా...
#yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #🌅శుభోదయం #🦚 హరే కృష్ణ 🦚

