*✅ Postal Life Insurance (PLI) & Rural Postal Life Insurance (RPLI)*
👷♂️ ప్రభుత్వ ఉద్యోగులు లేదా డిగ్రీ చదువు ఉన్నవారికి (PLI)
కనీస సం.వయం 15 సంవత్సరాలకు పాలసీ తీసుకోవచ్చు.
16 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ₹2 లక్షల వరకు జీవిత కవచం పొందవచ్చు.
మొదటి 15 సంవత్సరాలలో 16 నెల్లకు ఇన్వెస్ట్ చేస్తే, తరువాత జీవన కవచం ₹28 లక్షల వరకు లభిస్తుంది.
₹50 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ కవరేజ్, తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటుంది.
పూర్తి ఆదాయం ఉన్నవారు, ఉద్యోగులు, స్థిరమైన ఆదాయం ఉన్నవారికి బెస్ట
👨🌾 ఉద్యోగం లేని వారు / ఏ వ్యాపారం లో ఉన్నవారికి (RPLI)
కనీసం ₹54 ప్రీమియం నుండి ప్రారంభం.
15 సంవత్సరాల సం.వ్యంలో పాలసీ తీసుకోవచ్చు.
16 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ₹1 లక్ష వరకు కవచం పొందవచ్చు.
మొదటి 15 సంవత్సరాల్లో 8 నెలల ఇన్వెస్ట్ తో, తరువాత ₹14 లక్షల నుంచి ₹24 లక్షల వరకు జీవన కవచం పొందవచ్చు.
గ్రామీణ ప్రజలకు తక్కువ ప్రీమియంతో మంచి లాభాలున్న ఇన్స్యూరెన్స్.
⭐ Benefits (రిణ్డింటికీ సాధారణ లాభాలు)
Insurance + Savings (ద్వంద ప్రయోజనం)
Government-backed scheme (100% భద్రత)
Low premium, High returns
Family financial protection
#indian postal #post #postal #Postal Recruitment 2022 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 @ShareChat Telugu @🦚 krishna Rreddy 🦚 @🇮🇳 Vavaldas Venkatesh 🌹🙏 @bhavani @G.vishnu

