ఇక్కడ కేవలం జీఎస్డీపీ లాంటి నంబర్స్ ని విశ్లేషించడానికే కాదు. నెంబర్స్ కి ప్రాముఖ్యత ఉంది, కానీ మన పరిపాలనకు అసలైన కొలబద్ద ప్రజల నమ్మకాన్ని నిలబెట్టటం, వారి సంతృప్తితో పాటు, మన సేవల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందటం.
#CollectorsConference
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:35
