ShareChat
click to see wallet page
#📙ఆధ్యాత్మిక మాటలు
📙ఆధ్యాత్మిక మాటలు - హనుమంతుడుకి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరం అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం  మారుతికి సిందూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్కమూ ఉంది. ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కనిపిస్తుంది: అసలు స్వామికి కుంకుమ బదులు కాపాయ రంగు సింధరం సింధూరం అర్పించడం వెనుక చిన్న కథే ఉంది: హనుమంతుడు సీతాదేవి జాద ீஷ் తెలుసుకునేందుకులంకలోని లశోక వనానికి చేరుకున్నప్పుడు వెంటనే దగ్గరకు వెళ్లలేదట  కాసేపు లమ్మవారిని గమనించాదట: ಆ ನಮಯಂಲ್ ಆನ పాపిటలోని సిందూరాన్ని చూశాదట: G తర్వాత సీతాదేవి చెంతకు వెళ్లనప్పుడు, సిందూరధారణకు కారణాన్ని లడిగి తెలుసుకున్నాడట అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని; స్వామి దీర్జాయుష్షు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట. కాస్త సింధూరం ధరించినందుకే దీర్జాయుష్షు వస్తే; తాను కనుక శరీరమంతా   రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్యా ఉందదని భావించాడట హనుమంతుడు అప్పుడు తన ఒళ్లంతా సిందూరాన్ని రాసుకోవదం మొదలుపెట్టాడట ఈ భక్తిని చూసి శ్రీరాముడు రనందపడి; నా భక్తులంతా నిన్ను సింధూరంతో పూజిస్తారు అని ఎంతో  వరమిచాదని చెబుతారు:| హనుమంతుడుకి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరం అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం  మారుతికి సిందూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్కమూ ఉంది. ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కనిపిస్తుంది: అసలు స్వామికి కుంకుమ బదులు కాపాయ రంగు సింధరం సింధూరం అర్పించడం వెనుక చిన్న కథే ఉంది: హనుమంతుడు సీతాదేవి జాద ீஷ் తెలుసుకునేందుకులంకలోని లశోక వనానికి చేరుకున్నప్పుడు వెంటనే దగ్గరకు వెళ్లలేదట  కాసేపు లమ్మవారిని గమనించాదట: ಆ ನಮಯಂಲ್ ಆನ పాపిటలోని సిందూరాన్ని చూశాదట: G తర్వాత సీతాదేవి చెంతకు వెళ్లనప్పుడు, సిందూరధారణకు కారణాన్ని లడిగి తెలుసుకున్నాడట అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని; స్వామి దీర్జాయుష్షు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట. కాస్త సింధూరం ధరించినందుకే దీర్జాయుష్షు వస్తే; తాను కనుక శరీరమంతా   రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్యా ఉందదని భావించాడట హనుమంతుడు అప్పుడు తన ఒళ్లంతా సిందూరాన్ని రాసుకోవదం మొదలుపెట్టాడట ఈ భక్తిని చూసి శ్రీరాముడు రనందపడి; నా భక్తులంతా నిన్ను సింధూరంతో పూజిస్తారు అని ఎంతో  వరమిచాదని చెబుతారు:| - ShareChat

More like this