ShareChat
click to see wallet page
PPP విధానం ద్వారా అదనంగా 110 MBBS సీట్లు అందుబాటులోకి రానున్నాయి.ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరం.పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించినా.. 70% ఆసుపత్రి పడకలు ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.తద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందుతుంది. #PPPModel #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:00

More like this