ShareChat
click to see wallet page
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ పరిసర గ్రామాల్లో పులుల దాడులు, తరచూ సంభవించే కార్చిచ్చుల (Forest Fires) మధ్య భయం భయంగా గడిపే ఈ ప్రాంతంలో చిన్నారులే ఇప్పుడు అడవికి అసలైన రక్షకులుగా మారుతున్నారు. పర్యావరణవేత్త భావనా మీనన్ నేతృత్వంలోని 'ప్రకృతి కి పాఠశాల' ద్వారా శిక్షణ పొందిన ఈ 'జూనియర్ ఫైర్ వాచర్స్'.. కేవలం అగ్ని ప్రమాదాలను ఆర్పడమే కాకుండా, అవి రాకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పులుల పట్ల ద్వేషాన్ని తగ్గించి, వన్యప్రాణులతో కలిసి జీవించడం (Co-existence) ఎలాగో పెద్దలకు చెబుతున్న ఈ బుజ్జి నేతలు.. భావి తరాలకు పర్యావరణ పరిరక్షణలో రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు. #TALRadioTelugu #JuniorFireWatchers #BandhavgarhTigerReserve #ForestProtection #ChildChangemakers #WildlifeConservation #CoexistenceWithNature #EnvironmentalEducation #NatureHeroes #SaveOurForests #InspiringIndia #TALRadio #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
💪పాజిటీవ్ స్టోరీస్ - GOOD TELUGU NUS TALRadio కాపాడుతున్న చిట్టి 'ఫైర్ ఫైటర్లు'! 9688 ಅಡ್ಡುರ್ಏಡಾನಿಕಿ . మధ్యప్రదేశ్ లోని బాంధవ్గధ్లో కార్చిచ్దులను | చిన్న పిల్లలే 'జూనియర్ ఫైర్ వాచర్స్ 'గా మారి లదవిని రక్షిస్తున్నారుః భావనా మీనన్ శిక్షణలో ఈ చిన్నారులు . ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తూ పులుల  సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు: fOin @tatradio WWW.talradio.org /telugu / GOOD TELUGU NUS TALRadio కాపాడుతున్న చిట్టి 'ఫైర్ ఫైటర్లు'! 9688 ಅಡ್ಡುರ್ಏಡಾನಿಕಿ . మధ్యప్రదేశ్ లోని బాంధవ్గధ్లో కార్చిచ్దులను | చిన్న పిల్లలే 'జూనియర్ ఫైర్ వాచర్స్ 'గా మారి లదవిని రక్షిస్తున్నారుః భావనా మీనన్ శిక్షణలో ఈ చిన్నారులు . ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తూ పులుల  సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు: fOin @tatradio WWW.talradio.org /telugu / - ShareChat

More like this