మొఘలుల మత మార్పిడి ఒత్తిడులకు ఏమాత్రం తల వంచక, అసమాన సాహసంతో ధర్మం కోసం శ్రీ గురు గోవింద్ సింగ్ పుత్రులు చేసిన ఆత్మత్యాగాన్ని వీర్ బాల్ దివస్ సందర్భంగా గుర్తు చేసుకుని స్మరించుకుందాం.
#✌️నేటి నా స్టేటస్ #🇮🇳దేశం #🧒🛡️వీర్ బాల్ దివాస్⚔️ #రావుల భరత్ రెడ్డి🚩

