*మర్చిపో గతములో జరిగిన చేదు అనుభవాలను, కలవరపెట్టిన సంఘటనలను, భయపెట్టిన పరిస్థితులను మర్చిపో. గుండెను పిండిన బాధలను మర్చిపో. ఈ నూతన సంవత్సరములో నూతన మనసుతో ముందుకు సాగిపో. కోపాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టు. నిన్ను బాధపెట్టిన వారికి దూరంగా ఉండు. గతములో ఉన్న ఓటమి భయాలు ఇక ముందు ఉండవు. చేస్తున్న పనులు విఫలం కావు. నీవు పడే ప్రయాస వ్యర్దం కాదు. గనుక దేవుని వలన కలిగే నూతన బలమును నవనూతన కృపను పొందుకొని ముందుకు సాగిపో. సాగిపోతున్న కాలముతో పాటు నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకో. దేవుని కృప ఈ నూతన సంవత్సరములో తోడై యుండును గాక. (యెషయా 43:19)*🌹🌹🌹🌹 #యేసుతో నా స్నేహం✝️🛐 #యేసయ్యప్రేమ #✝యేసుతో నా స్నేహం #📀యేసయ్య కీర్తనలు🎙 #✝జీసస్
