జగన్ అధికారంలో ఉన్నప్పుడు అంతర్వేది నృసింహ స్వామి ఆలయ రథం తగలబడింది. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండ రామాలయంలో రాముడి విగ్రహం తల తొలగించారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో రథానికి ఉండే మూడు వెండి సింహాలను దొంగిలించారు. అయినా జగన్ స్పందించలేదు.
#AntiHinduJagan
#StopHurtingHindus
#ShameOnYouJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
#🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

