ShareChat
click to see wallet page
💥నేడు తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్న సన్నిధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.! 💥TG: ఈ ఉదయం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారు సందర్శించనున్నారు. టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సత్రం, దీక్షా విరమణ మండపాల నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.!! #Kondagattu❤️🙏🏻 #Telangana❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #జనసేన పార్టీ #❤I love my India❤ #జనసేన పార్టీ 🇵🇱🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯
జనసేన పార్టీ - ಐನಏಲ గర్ండగట్టు 03 2026 తమఇలవేల్బు . కొండగిట్టుఅంజన్నసన్నిధికి ఉపముఖ్యమంత్రి (oQadr శ్రీపవన్ కళ్యాణ్ గారు: టీటీడీ కేటాయించిన కోట్లతో 96 గదుల సత్రం;. 35.19 దీక్షవిరమణ మండపం నిర్మాణాలకు . శ్రీపవన్ కళ్యాణచేతుల మీదుగా శుకుస్థాపన . ಐನಏಲ గర్ండగట్టు 03 2026 తమఇలవేల్బు . కొండగిట్టుఅంజన్నసన్నిధికి ఉపముఖ్యమంత్రి (oQadr శ్రీపవన్ కళ్యాణ్ గారు: టీటీడీ కేటాయించిన కోట్లతో 96 గదుల సత్రం;. 35.19 దీక్షవిరమణ మండపం నిర్మాణాలకు . శ్రీపవన్ కళ్యాణచేతుల మీదుగా శుకుస్థాపన . - ShareChat

More like this