_*రెండేండ్లలోనే కాంగ్రెస్ పనితనం తేలిపోయింది..*_
*_సర్పంచ్ ఎన్నికలతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది._*
*మన నీళ్లు మళ్లీ ఆంధ్రాకు అప్పజెప్పి..*
*మన నిధులు ఢిల్లీకి మూటలు కట్టి ముట్టజెప్పి..*
*తెలంగాణకు మళ్లీ అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై*
*బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం* 🔥
*తెలంగాణ భవన్‌లో రేపు మధ్యాహ్నం 2 గం.లకు బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ*# #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #BRS పార్టీ సోషల్ మీడియా #BRS
01:14
