ShareChat
click to see wallet page
#✌️నేటి నా స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏Thank you😊 #😁Hello🙋‍♂️
✌️నేటి నా స్టేటస్ - ٹ సామాన్య భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం . @ 8:26 AM, Jan 2nd, 2026 తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతనిస్తూ టీటీడీ మరోకీలక నిర్ణయం తీసుకుంది సాధారణంగా అభిషేక . సేవ సమయంలో సర్వదర్శనం నిలిపివేస్తారు; కానీ ఇకపై అభిషేకం జరుగుతున్నసమయంలోనే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు:. దర్శనాన్నిసాధ్యమైనంత ఎక్కువ మంది  వైకుంఠ ద్వార భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపట్టారు: దీనివల్ల వేచి ఉండే సమయం తగ్గి మరింత ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా లభించనుంది: ٹ సామాన్య భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం . @ 8:26 AM, Jan 2nd, 2026 తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతనిస్తూ టీటీడీ మరోకీలక నిర్ణయం తీసుకుంది సాధారణంగా అభిషేక . సేవ సమయంలో సర్వదర్శనం నిలిపివేస్తారు; కానీ ఇకపై అభిషేకం జరుగుతున్నసమయంలోనే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు:. దర్శనాన్నిసాధ్యమైనంత ఎక్కువ మంది  వైకుంఠ ద్వార భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపట్టారు: దీనివల్ల వేచి ఉండే సమయం తగ్గి మరింత ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా లభించనుంది: - ShareChat

More like this