ShareChat
click to see wallet page
#💸మహిళలకు శుభవార్త..వారికి ఏడాదికి 25లక్షలు! #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
💸మహిళలకు శుభవార్త..వారికి ఏడాదికి 25లక్షలు! - 087220 410 0 3 ~ $ మహిళలకు పకంగా రూః 25 లక్షలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ స్కీం ఇదే . నేరుగా ఎకాంట్లోకి జమ చేసే స్కీం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళల కోసం అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది వీటిలో ముఖ్యమైన ఒక స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ స్కీం పేరు క్యాపిటల్ ఇన్వెస్ట్మైంట్ 3z0 (Capital Investment Subsidy for SCIST సబ్సిడీ Entrepreneurs) ఈ స్కీం కింద ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు వారి పెట్టుబడి పైన సబ్సిడీ అందజేస్తారు: ఈ సబ్సిడీ అనేది భూమి రూపంలో కానీ, యంత్రాల రూపంలో కానీ; ఇతర ఖర్జుల రూపంలో కానీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది: దీనినే క్యాపిటల్ సబ్సిడీ అని పిలుస్తారు: మీ పెట్టుబడి పైన 25 శాతం మేర సబ్సిడీ లభిస్తుంది: అయితే గరిష్టంగా 25 లక్షల రూపాయల మేర సబ్సిడీ ఉంటుందిజ ఉదాహరణకు మీరు ఒక కోటి రూపాయలతో వ్యాపారం ప్రారంభించినట్లయితే అందులో 25 లక్షల రూపాయలు మీకు సబ్సిడీ రూపంలో లభిస్తాయిజి మొత్తాన్ని మీరు భూమి కొనుగోలు కోసం కానీ; భవన నిర్మాణం కోసం కాని; మిషన్ల కొనుగోలు కోసం కానీ ఉపయోగించుకోవచ్దు 087220 410 0 3 ~ $ మహిళలకు పకంగా రూః 25 లక్షలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ స్కీం ఇదే . నేరుగా ఎకాంట్లోకి జమ చేసే స్కీం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళల కోసం అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది వీటిలో ముఖ్యమైన ఒక స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ స్కీం పేరు క్యాపిటల్ ఇన్వెస్ట్మైంట్ 3z0 (Capital Investment Subsidy for SCIST సబ్సిడీ Entrepreneurs) ఈ స్కీం కింద ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు వారి పెట్టుబడి పైన సబ్సిడీ అందజేస్తారు: ఈ సబ్సిడీ అనేది భూమి రూపంలో కానీ, యంత్రాల రూపంలో కానీ; ఇతర ఖర్జుల రూపంలో కానీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది: దీనినే క్యాపిటల్ సబ్సిడీ అని పిలుస్తారు: మీ పెట్టుబడి పైన 25 శాతం మేర సబ్సిడీ లభిస్తుంది: అయితే గరిష్టంగా 25 లక్షల రూపాయల మేర సబ్సిడీ ఉంటుందిజ ఉదాహరణకు మీరు ఒక కోటి రూపాయలతో వ్యాపారం ప్రారంభించినట్లయితే అందులో 25 లక్షల రూపాయలు మీకు సబ్సిడీ రూపంలో లభిస్తాయిజి మొత్తాన్ని మీరు భూమి కొనుగోలు కోసం కానీ; భవన నిర్మాణం కోసం కాని; మిషన్ల కొనుగోలు కోసం కానీ ఉపయోగించుకోవచ్దు - ShareChat

More like this