ShareChat
click to see wallet page
సరికొత్త చరిత్రకు నాంది అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్, భోగాపురం 2015లో చంద్రబాబు గారు సంకల్పించారు. నాడు కేంద్రాన్ని ఒప్పించారు. భూసేకరణ చేసారు.. పనులు మొదలు పెట్టారు.. తరువాత ఐదేళ్లు వచ్చిన అసురులు భోగాపురం వేస్ట్ అని బోగస్ మాటలు చెప్పారు..!! మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలల్లో పూర్తి చేసి, రేపు ట్రయల్ రన్ కి సిద్ధమైంది..!! నాడు శంషాబాద్‌లో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అయినా, నేడు రెండో సారి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అయినా, అది విజనరీ నేత చంద్రబాబు గారికే సాధ్యం..!! #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #NaraChandrababuNaidu #iTDPforTDP #AppalaNaiduKella #directoraprdc #HOPEAGMT6816 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
📰జాతీయం/అంతర్జాతీయం - ShareChat
00:39

More like this