ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు
AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు (నేచురోపతి) గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయనతో పాటు పోచంపల్లి శ్రీధర్ రావు(మాస్ కమ్యూనికేషన్) ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢

