#✌️నేటి నా స్టేటస్
ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటికి మునిమాణిక్యం గారు వెళ్లారు.దేవులపల్లి తాను ఉద్యమ స్ఫూర్తితో రాసిన కవితలు కొన్నింటిని వినిపించారు.అక్కడ అక్కడ మునిమాణిక్యం సరిదిద్దారుతర్వాత కృష్ణ శాస్త్రి ఊహ సుందరి ఊర్వశి మీద అనేక ప్రణయ కవితలు రాశారు వాటన్నిటిని చదివి వినిపించారునీ భావ కవితలు అద్భుతంగా ఉందివస్తాను అంటూ వెళుతూ వెళుతూమంచం మీద కూర్చున్నదేవులపల్లి వారి తల్లితోఅమ్మ మీ కొడుకుఎవరో ఊహ సుందరి అట ఊర్వసి అటఆవిడ మీద లేని పోనీ ఊహ గీతాలు ప్రేమ గీతాలురాస్తున్నాడువాళ్లకు తెలిస్తే సివిలు క్రిమినలు కేసులు వస్తాయిలేనిపోని గొడవలు అనేసి వెళ్ళిపోయారు.
వెంటనే తల్లి లేచి ఏరా కృష్ణఎందుకురా వాళ్ల మీద వీళ్ళ మీద ప్రేమ గీతాలులేనిపోని గొడవలుఅవేవో కోడలు మీద రాయొచ్చు కదాఅమ్మాయి ఆనందిస్తుంది ఎలాంటి గొడవలు ఉండవు
అమ్మ అలాంటి ఏమి లేవేనువ్వేమీ భయపడకు అన్నారు దేవులపల్లి
