జనవరి 3వ తేదీన కొండగట్టు అంజన్న సన్నిధికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి @pawankalyan
టీటీడీ కేటాయించిన రూ. 35.19 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
#Kondagattu #జనసేన ఇది మనసేన #janasena pawan kalyan #pspk #powerstarsoldier #janasena#pspkfan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

