ShareChat
click to see wallet page
#🌕2026లో వచ్చే 12 పౌర్ణమిల పూర్తి జాబితా ఇదే.. #🔯దోష పరిహారాలు🔯 #✋జ్యోతిష్య పరిహారాలు♌ #🙏భక్తి - జ్యోతిష్య మేళా🔯 #🌎జ్యోతిష్య ప్రపంచం😮 పౌర్ణమి రోజున ఏం చేయాలి? పౌర్ణమి రోజున చంద్రుడు(Moon)ని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. పౌర్ణమి రోజున రాగిపాత్రలో పాలు, నీళ్లు, పూలు, అక్షతలు, కొంచెం చక్కర కలిపి చంద్రోదయం సమయంలో అర్ఘ్యం సమర్పించాలి. ఓం చంద్రాయ నమ:, ఓం సోమాయ నమ: అనే మంత్రాలను అర్ఘ్యం సమర్పించేటప్పుడు పఠించాలి. ఈ మంత్రాలను 108 సార్లు జపిస్తే మరింత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని విశ్వాసం. పౌర్ణమి రోజున మహా శివుడు, శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతం వంటి ఉపచారాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఇక, పౌర్ణమి రోజున నదీస్నానం, దీపారాధన, ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని, పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ రోజు దానాలు చేస్తే మీరు ఎదుర్కొంటున్న అటంకాలు తొలగిపోయి.. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు
🌕2026లో వచ్చే 12 పౌర్ణమిల పూర్తి జాబితా ఇదే.. - జిండిరిలో ఐచ్చే I8 పౌర్ణముల జాబితా ఇదే! జనవరి3 - పుష్య శుక్ల పౌర్ణమి ఫిబ్రవరి1 - మాఘ శుక్ల పౌర్ణమి మార్చి3 - ఫాల్గుణ; శుక్ల పౌర్ణమి ఏప్రిల్1 - చైత్ర శుక్ల పౌర్ణమి మే1- వైశాఖ శుక్ల పౌర్ణమి 83, @g aga) మే 30 - జూన్ 30 ఆషాఢ శుక్ల పౌర్ణమి ఆగస్టు 27 - శ్రావణ శుక్ల పౌర్ణమి సెప్టెంబర్ 26 భాద్రపాద; శుక్ల పౌర్ణమి అక్టోబర్ 25 - ఆశ్వీయుజ శుక్ల పౌర్ణమి నవంబర్ 24 కార్తీక శుక్ల పౌర్ణమి డిసెంబర్ 23 - మార్గశిర్ష శుక్ల పౌర్ణమి జిండిరిలో ఐచ్చే I8 పౌర్ణముల జాబితా ఇదే! జనవరి3 - పుష్య శుక్ల పౌర్ణమి ఫిబ్రవరి1 - మాఘ శుక్ల పౌర్ణమి మార్చి3 - ఫాల్గుణ; శుక్ల పౌర్ణమి ఏప్రిల్1 - చైత్ర శుక్ల పౌర్ణమి మే1- వైశాఖ శుక్ల పౌర్ణమి 83, @g aga) మే 30 - జూన్ 30 ఆషాఢ శుక్ల పౌర్ణమి ఆగస్టు 27 - శ్రావణ శుక్ల పౌర్ణమి సెప్టెంబర్ 26 భాద్రపాద; శుక్ల పౌర్ణమి అక్టోబర్ 25 - ఆశ్వీయుజ శుక్ల పౌర్ణమి నవంబర్ 24 కార్తీక శుక్ల పౌర్ణమి డిసెంబర్ 23 - మార్గశిర్ష శుక్ల పౌర్ణమి - ShareChat

More like this