10 నిమిషాల ఫాస్ట్ డెలివరీల వెనుక ఉన్న నిజం ⏱️💔
10 నిమిషాల్లో డెలివరీ చేయాలన్న ఒత్తిడి
డెలివరీ చేసే కుర్రాళ్లపై అమితమైన భారంగా మారుతోంది 😔
వాళ్లు రోబోలు కాదు 🤖❌
వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి 👨👩👧👦
బాధ్యతలు ఉన్నాయి ❤️
ప్రాణాల కంటే వేగం ముఖ్యం కాదు 🚫
మానవత్వంతో ఆలోచించాలి 🙏
సౌకర్యం కోసం ఎవరి భద్రతను పణంగా పెట్టకూడదు ⚠️
— రాఘవ్ చద్దా 🗣️
#తెలుసుకుందాం #😃మంచి మాటలు #మానవత్వం #మానవత్వం!!! #మానవత్వం

