కలసి ఉంటే కలదు సుఖం అన్నారు మన పెద్దలు కానీ కొందరు అజ్ఞానులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ధనార్జన కోసం మతాల మద్య చిచ్చు పెడుతున్నారు దీనివలన అంతర్యుద్ధం జరిగి దేశం అభివృద్ధి చెందకపోగా నాశనం అవుతుంది కనీసం ఈ నూతన సంవత్సరం లో అయినా అలాంటి వారిలో మార్పు రావాలని కోరుకుంటు నా భారతీయ సోదరసోదరీమణులందరికీ Happy New Year - 2026 God bless you all Abundantly #Jesus #Jesus #Jesus #Jesus
01:40
