#✌️నేటి నా స్టేటస్ మాట
పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు ఎక్కువ.వందమంది ఆచార్యుల కంటే తండ్రి ఎక్కువ
వెయ్యి మంది తండ్రుల కంటే తల్లి ఎక్కువ
ఓం ను అక్షర ఒక్కటే అన్నిటికంటే గొప్ప వేదముప్రాణాయామము గొప్ప తపస్సుగాయత్రీ మంత్రము చాలా గొప్పదిఅన్నిటికంటే మౌనము దాని కంటే సత్యము పలుకుట చాలా గొప్పది
