💄మేకప్ - గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం . . కుంకుమ పువ్వుతో కూడిన మిల్క్ క్రీమును వాడడం ద్వారా గులాబీ రేకుల్లాంటి పెదవులను మీ సొంతం చేసుకోవచ్చును . ఇది నల్లని పెదవులను గులాబీ రంగులా మార్చుతాయి . రోజులో చాలా సార్లు దీన్ని ఉపయోగించాలి . నిద్రించే ముందుగా మిల్స్ క్రీమ్ ను రాసుకోవడం ద్వారా పెదవులకు ప్రత్యేక అందం చేకూరుతుంది . అలానే స్టాబెర్రీ , రాస్బెర్రీల జ్యూస్ను పెదవులకు రాయడం ద్వారా పెదవులు రోజ్ గా తయారవుతాయి . - ShareChat
#💄మేకప్
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post