ట్రెడిషనల్ టిప్స్ #🙏మన సాంప్రదాయాలు
🙏మన సాంప్రదాయాలు - పురుషుడు చెయ్యకూడనివి ? : * భార్యను హక్కుగా భావించి తిట్టరాదు . ఆమె * బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు - దువ్వరాదు . * భార్య వడ్డించిన పదార్థాలను విమర్శించరాదు . * ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒక్కసారయినా బైటికి తీసుకెళ్ళాలి . * పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి . * పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు . * ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి . * భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి . * ఆమె అభిప్రాయాలను గౌరవించాలి . - ShareChat
690.2k వీక్షించారు
26 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post